Table of Contents
ఆగస్టు 15, 2025… మన 79వ స్వాతంత్ర్య దినోత్సవం.. కానీ ఇదే ఇండిపెండెన్స్ మంత్ లో మన పంటి సమస్యల నుంచి, మన పెదవుల వెనకే ఆగిపోతున్న నవ్వులకి స్వాతంత్ర్యం వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా?
మీరు విన్నది నిజమే.. పార్థ డెంటల్ వారు ఈ ఇండిపెండెన్స్ మంత్ లో భాగంగా ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చారు. అదే “స్మైల్ కార్నివాల్ 2025“. ఇప్పుడు మీరు ఖరీదైన పంటి చికిత్సల గురించి భయపడాల్సిన అవసరం లేదు. స్మైల్, డిజైనింగ్, అలైనర్స్, డెంటల్ ఇంప్లాంట్స్ మొదలైన పలు దంత సమస్యలకి సంబందించిన చికిత్సలపై ముందుపెన్నడూ చూడని, ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తున్నారు. మీ నవ్వును అందంగా మార్చుకోవడానికి ఇదే మంచి అవకాశం.
సూపర్ డూపర్ ఆఫర్లతో మీ నవ్వుకి స్వాతంత్ర్యం! !
‘స్మైల్ డిజైనింగ్’ పై 30% వరకు తగ్గింపు.!
టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ హీరో, హీరోయిన్ల లా మీ నవ్వు కూడా మెరిసిపోవాలా?? ఆ నవ్వుతో మీ అందం రెట్టింపు కావాలా??
మీ అందం మరియు మీలో కాన్ఫిడెన్స్ ని పెంచే స్మైల్ డిజైనింగ్ లో భాగంగా మీ పళ్ల సమస్యని బట్టి వేనీర్స్, క్రౌన్స్, కాంటూరింగ్, టీత్ వైటెనింగ్ లాంటి ట్రీట్మెంట్స్ తో మీ స్మైల్ ని సరికొత్తగా డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఇండిపెండెన్స్ మంత్ ‘స్మైల్ కార్నివల్ 2025’ లో భాగంగా స్మైల్ డిజైనింగ్ పై 30% తగ్గింపు.
పుట్టిన రోజు వేడుక, రీ యూనియన్, పండుగ, పెళ్లి, పేరంటం ఇలా సందర్భం ఏదైనా ఫొటోస్ లో మీ స్మైల్ మాత్రం బ్లర్ మోడ్ లోకి వెళ్తుందా..? అయితే మీ నవ్వును మార్చుకోవడానికి ఇంతకన్నా బెస్ట్ ఛాన్స్ మరొకటి దొరకదు..
1. ఇన్విజలైన్ డీల్ – ₹90,000 వరకు తగ్గింపు!
వంకరగా ఉన్న పళ్లను సరిచేయడానికి మెటల్ బ్రేసెస్ అవసరం లేకుండా ఈ ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రీట్‌మెంట్‌పై ₹90,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఇన్విజలైన్ అలైనర్స్ కనపడవు, తీసేయొచ్చు, కంఫర్ట్ గా ఉంటాయి. పళ్లు వంకరగా ఉన్నాయని నవ్వడానికి సిగ్గుపడేవాళ్లు, మెటల్ బ్రెసెస్ పెట్టుకుంటే పళ్ల ప్లేస్ లో రైలు పట్టాలు ఉన్నా ఏంట్రా అంటారని ట్రీట్మెంట్ చేయించుకోవడానికి భయపడే వాళ్ళు, ఇకపై ఆలోచించకండి, ఈ బంపర్ ఆఫర్ ని ఉపయోగించుకోండి.
2. పార్థ క్లియర్ అలైన్సర్స్ పై ఫ్లాట్ 25% తగ్గింపు
మీ పంటి వరసని, మీ స్మైల్ ప్రాబ్లెమ్ ని డిజిటల్ స్కాన్ ద్వారా పరీక్షించి, స్పెషల్ గా మీ స్మైల్ కోసమే కస్టమైజ్ చేసి ఇచ్చేవే పార్థ క్లియర్ అలైనర్స్. ఈ అలైనర్స్ వేసుకోవడానికి చాలా కంఫోర్ట్ గా ఉండడమే కాకుండా, మీరు కోరుకున్న రిజల్ట్ ని పర్ఫెక్ట్ గా ఇస్తాయి. కాస్త దారితప్పినట్లు అనిపిస్తున్న మీ పళ్లకి, స్మైల్ సెట్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్.
3. దంత మార్పిడి (డెంటల్ ఇంప్లాంట్స్) – కేవలం ₹19,999 నుంచే!
పుచ్చు పళ్లు లేదా యాక్సిడెంట్స్ వల్ల పళ్లు లేని వాళ్లకు ఈ డెంటల్ ఇంప్లాంట్స్ బెస్ట్ పరిష్కారం. ఇప్పుడు ఆ ఆఫర్ కేవలం ₹19,999 నుంచే ప్రారంభమవుతోంది. మిస్సింగ్ టీత్ అంటే కేవలం నవ్వుకే కాదు, మానసిక ఆరోగ్యానికీ నష్టం. ఆ కష్టం పడ్డవారికే తెలుస్తుంది. అలాంటి కష్టాలకు ఇక స్వస్తి చెప్పేయండి.
4. పార్థ డెంటల్‌నే ఎందుకు ఎంచుకోవాలి?
- లక్షలాది మంది నమ్మకం: ఇప్పటి వరకూ పార్థ డెంటల్లో 15 లక్షలకి పైగా పేషెంట్స్ సంతోషకరమైన ట్రీట్మెంట్ ని తీసుకున్నారు.
- 120+ బ్రాంచెస్: ఆంధ్ర, తెలంగాణ, బెంగుళూరు, చెన్నైలలో 120కి పైగా క్లినిక్‌లతో, పేషెంట్స్ సంతోషం – నమ్మకమే బలంగా దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 డెంటల్ చైన్ పార్థ డెంటల్.
- అనుభవజ్ఞులైన డాక్టర్లు: ఇండియాలోని స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన బృందం ఇక్కడ ఉంటుంది.
- అధునాతన సాంకేతికత: వరల్డ్ క్లాస్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీస్ తో తో చికిత్స ఇక్కడ ప్రత్యేకం.
- పర్సనలైజ్డ్ ట్రీట్‌మెంట్: ప్రతి పేషెంట్ కి వారి అవసరాలు, బడ్జెట్‌ను బట్టి ప్రత్యేకమైన చికిత్స ప్రణాళికను తయారు చేస్తారు.
ముఖ్యంగా ఈ ఆఫర్లలో ఎలాంటి అదనపు ఖర్చులు ఉండవు.
ఓ హెచ్చరిక – ఇదొక లిమిటెడ్ ఆఫర్!
ఈ బంపర్ ఆఫర్ అందరికీ కాదు. కేవలం మొదటి 25 మందికి మాత్రమే ఈ అదిరిపోయే డిస్కౌంట్లు లభిస్తాయి. ఆ తరువాత ఈ ఆఫర్ ఉండదు. ఆ 25 మందిలో మీరూ ఉండాలనుకుంటే, త్వరపడండి.
ఇప్పుడే మీ ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి – 📞 040 4142 0000
ఈ ఇండిపెండెన్స్ మంత్ మీ పంటి సమస్యల నుండి, ఖర్చుల చింతల నుండి స్వాతంత్ర్యం పొందండి. హాయిగా నవ్వుతూ బతకండి.
అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి – 04041420000. మీ స్లాట్‌ను మీ సొంతం చేసుకోండి. ఈ ‘స్మైల్ కార్నివల్ 2025’ బంపర్ ఆఫర్ ద్వారా మీ నవ్వుకు కొత్త వెలుగును అందించండి!
5. పేషెంట్స్ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
- ఈ ఇండిపెండెన్స్ మంత్ ‘స్మైల్ కార్నివల్ 2025’ ఆఫర్‌లో ఏయే ట్రీట్మెంట్స్ ఉన్నాయి?
స్మైల్ డిజైనింగ్, ఇన్విజలైన్ అలైనర్స్, పార్థ అలైన్సర్స్ మరియు డెంటల్ ఇంప్లాంట్స్‌పై డిస్కౌంట్లు ఉన్నాయి. - స్మైల్ డిజైనింగ్ పై డిస్కౌంట్ పొందాలంటే ఏం చేయాలి?
వెంటనే మీ దగ్గరలోని పార్థ డెంటల్ క్లినిక్‌లో కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. డాక్టర్లు మిమ్మల్ని పరీక్షించి, మీకు తగ్గ చికిత్సను చెప్పి, ఆ డిస్కౌంట్‌ను వర్తింపజేస్తారు. - పార్థ క్లియర్ అలైనర్స్ ప్రత్యేకత ఏంటి?
పార్థ క్లియర్ అలైనర్స్ హై క్వాలిటీ మెటీరియల్ తో, సొంత కంపెనీలో తయారు చేసినవి కావడం వలన అందిరికీ అందుబాటు సరసమైన ధరకే లభిస్తాయి. - ఇన్విజలైన్ అలైనర్స్ ఆఫర్ అన్ని పార్థ డెంటల్ క్లినిక్స్ లో లభిస్తుందా?
అవును, పార్థ డెంటల్ యొక్క అన్ని లొకేషన్స్ లోనూ ఇన్విజలైన్ అలైనర్స్ పై 90,00 వరకూ తగ్గింపు ఉంటుంది. - ఈఎంఐ సౌకర్యం ఉందా?
అవును, మీ ట్రీట్‌మెంట్ ఖర్చును సులభంగా చెల్లించడానికి ఈఎంఐ సౌకర్యం అందుబాటులో ఉంది. - స్లాట్ బుక్ చేసుకోవడానికి డబ్బులు కట్టాలా?
అవసరం లేదు, మీరు కేవలం కన్సల్టేషన్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మా బృందం మీకు ఎలా చెల్లించాలో తెలియజేస్తుంది.
Disclaimer:
The prices mentioned in this blog are indicative and may vary based on the severity of the condition, technology used, and materials suggested by the Dentist. They are accurate as of the date of publishing and subject to change as per clinic policy. Third-party or AI-generated estimates may not reflect actual clinic pricing. For accurate costs, please visit your nearest Partha Dental clinic.