Table of Contents
ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందా? అంటే చెప్పడం కాస్త కష్టమే.. కానీ మన పెదవులపై కనిపించే చిరునవ్వు మాత్రం మనపై కలిగే ఒపీనియన్ ని, అలాగే అవతల వారి మూడ్ ని కచ్చితంగా మారుస్తుంది. ఎందుకంటే స్వచ్ఛమైన చిరునవ్వు కి ఖర్చుండదు కానీ దాని విలువ వెలకట్టలేనిది.
అంత విలువైన చిరునవ్వు ఈ మధ్య చాలా మందిలో కరువైపోతోంది, దానికి కారణం – పళ్ళు వంకరగా ఉండడమో, ఎత్తు పళ్ళు, పళ్ళ మధ్య గ్యాప్.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో కారణం. దీనికి ఫలితం నలుగురిలో మనస్ఫూర్తిగా నవ్వలేరు, సెల్ఫీ అంటే తప్పించుకోవడానికి ట్రై చేస్తారు, వీటన్నిటికీ మించి ముఖంపై చిరునవ్వు లేకపోతే మన క్యారెక్టర్ ని అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది.
మరి ఈ సమస్యకి పరిష్కారం ఏమన్నా ఉందా? అని ప్రశ్నించినపుడు ఇది వరకూ బ్రేసెస్ ని ఉపయోగించమనేవారు. కానీ అవి వేసుకుంటే ‘పళ్లకి కంచె వేశారు’ అని అంటారని భయపడేవారు.
అదంతా ఒకప్పుడు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, స్టైల్ మారింది, టెక్నాలజీ కూడా చాలా అప్డేట్ అయ్యింది. అసలు మీరు మీ పళ్ల వరుస సరి చేసుకుంటున్నారని మీకు డాక్టర్ కి తప్ప ఎవ్వరికీ తెలియదు. అవే ‘ఇన్విసలైన్ అలైనర్స్‘.
ఇన్విసలైన్ అలైనర్స్ మీరు వేసుకున్నా అవి బయటికి తెలియవు, అలాగే రోజువారీ జీవితంలో ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా తినేటప్పుడు తీసేయొచ్చు, మళ్ళీ మీరే ఈజీగా పెట్టేసుకోవచ్చు.
సౌత్ ఇండియాలోనే అతిపెద్ద డెంటల్ చైన్ అయిన పార్థ డెంటల్ వారు ఇప్పుడు ‘ఇన్విసలైన్ అలైనర్స్’ పై ‘బిగ్గెస్ట్ ఇన్విసలైన్ ఓపెన్ డే‘ ఆఫర్ అందిస్తున్నారు.
దక్షిణ భారతదేశంలో 28 సంవత్సరాల అనుభవంతో, 120కి పైగా క్లినిక్‌లు, 300కి పైగా అనుభవజ్ఞులైన డాక్టర్లు మరియు15 లక్షలకి పైగా అత్యుత్తమ దంత సేవలను అందించిన బిగ్గెస్ట్ డెంటల్ చైన్ పార్థ డెంటల్.
మీ నవ్వుని అప్డేట్ చేసుకొని, అందరికీ మీ కాన్ఫిడెంట్ ని చూపించాలనుకుంటే ఇదే బెస్ట్ టైం.
ఇంతకీ ఈ ‘ఇన్విసలైన్ అలైనర్స్’ ఏంటి? అవి ఎలా పని చేస్తాయి? ఏమేమి ఆఫర్స్ నడుస్తున్నాయి? అనే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకుందామా.?
1. అసలు ‘ఇన్విసలైన్ అలైనర్స్’ ఎందుకు ఎంచుకోవాలి??
డెంటల్ ట్రీట్మెంట్ ప్రపంచంలో ఇన్విసలైన్ అనేది అత్యాధునిక దంత చికిత్స. ఇది మెటల్ బ్రేసెస్‌లకు అద్భుతమైన ప్రత్యామ్నాయం. మెటల్ బ్రేసెస్ తో పోలిస్తే ఇన్విసలైన్ అలైనర్స్ వేసుకున్నట్టు ఎవ్వరికీ తెలియదు, పైగా మీ నోట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు కోరుకున్నట్లుగా మీ పళ్ల వరసని సెట్ చేస్కోవచ్చు. దంతాలను క్రమంగా సరైన స్థానానికి మారుస్తుంది.
మెటల్ బ్రేసెస్ తో పోల్చుకుంటే ఇన్విసలైన్ అలైనర్స్ మీరు వేసుకున్నట్టు ఎవ్వరికీ తెలియదు, తీసేయడం, పెట్టుకోవడం కూడా చాలా సులభం. అందుకే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఎవరికీ తెలియకుండానే మీ దంతాలను సరిచేసుకోవచ్చు. మీరు స్టూడెంట్స్ అయినా, ఉద్యోగులైనా, మీ పిల్లల స్మైల్ డిజైన్ చేయించాలనుకునే పేరెంట్స్ అయినా ఎలాంటి ఆందోళన, అపోహలు లేకుండా ఇన్విసలైన్ అలైనర్స్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు..
ఇన్విసలైన్ అలైనర్స్ తీయడం మరియు పెట్టుకోవడం మీరే చేయచ్చు, చాలా సులభం కూడాను. మెటల్ బ్రేసెస్ లా వైర్లు, బ్రాకెట్‌ల లాంటి ఎలాంటి అసౌకర్యం ఇన్విసలైన్‌లో ఉండదు. అలైనర్స్ ని ఈజీగా తీసేసే అవకాశం ఉండడం వల్ల దంతాలను బ్రష్ చేయడం, ఫ్లాస్ చేయడం చాలా సులభం. ఇది బ్రేసెస్‌తో పోలిస్తే దంతాల క్షయం, చిగుళ్ల వ్యాధుల సమస్యల నుంచి బయటపడచ్చు.
అలాగే ఇన్విసలైన్ ట్రీట్మెంట్ కోసం మెటల్ బ్రేసెస్‌ల కంటే తక్కువ క్లినిక్ విజిటింగ్స్ ఉంటాయి. ముఖ్యంగా అధునాతన 3D ఇమేజింగ్ టెక్నాలజీ (iTero 5D స్కానర్) ఉపయోగించి, మీ పళ్ల వరుసని సెట్ చేయడం జరుగుతుంది. అందుకే మీరు కోరుకున్న పర్ఫెక్ట్ రిజల్ట్స్ ని చూడగలుగుతారు.
ఇన్విసలైన్ అలైనర్స్ ట్రీట్మెంట్ సాధారణంగా 6 నుండి 18 నెలల వరకు ఉంటుంది, ఇది మీ కేసు యొక్క సంక్లిష్టతపై ఆధారపడి ఉంటుంది.
2. స్పెషల్ ‘ఇన్విసలైన్ ఓపెన్ డే’ ఆఫర్ – పార్థ డెంటల్
పార్థ డెంటల్ ‘ఇన్విసలైన్ ఓపెన్ డే’ స్పెషల్ ఆఫర్ లో భాగంగా మీకు అందిసున్న ఫ్రీ సర్వీసులు..
– మా సర్టిఫైడ్ ఇన్విసలైన్ స్పెషలిస్ట్ లతో ఫ్రీ కన్సల్టేషన్.
– ప్రస్తుతం మీ పళ్ల స్టేటస్ తెలుసుకునే ఫ్రీ ఎక్స్- రే.
– 15 వేల రూపాయల విలువైన డిజిటల్ స్కాన్ ఫ్రీ గా చేస్తారు.
– మీ ఇన్విసలైన్ ట్రీట్మెంట్ మీద మొత్తంగా సుమారు 90 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఒకదానికి మించి ఇంకోటి అనేలా ఇన్ని బంపర్ ఆఫర్స్ ఇస్తున్నప్పుడు మీ స్మైల్ మేకోవర్ చేసుకోవడానికి ఇదే కదా పర్ఫెక్ట్ టైం. ఈ ‘ఇన్విసలైన్ ఓపెన్ డే’ ఆఫర్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, చెన్నై, హైదరాబాద్ మరియు బెంగుళూరులో ఉన్న అన్ని పార్థ డెంటల్ క్లినిక్స్ లో అందుబాటులో ఉంది.
వేరే డెంటల్ క్లినిక్స్ తో పోల్చుకుంటే పార్థ డెంటల్ లో ‘ఇన్విసలైన్ ట్రీట్మెంట్’ స్పెషాలిటీ ఏంటి?
సర్టిఫైడ్ ఇన్విసలైన్ సర్వీస్ మాత్రమే.!
మన దేశంలోనే అత్యుత్తమమైన, అనుభవజ్ఞులైన ఇన్విసలైన్ డాక్టర్స్ తో పార్థ డెంటల్ వాళ్లకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మా డాక్టర్స్ మీకు పర్ఫెక్ట్ స్మైల్ డిజైనింగ్ చేసి మీరు కోరినట్టుగా మిమ్మల్ని మారుస్తారు. మా డాక్టర్స్ మీరు కోరుకున్న రిజల్ట్ వచ్చే వరకూ, అలాగే మీరు పూర్తిగా సంతృప్తి చెందే వరకూ మీ వెంటే ఉంటారు, మీకు ఏ రకమైన సందేహాలున్నా ఎప్పటికప్పుడు తీరుస్తూ మిమ్మల్ని గైడ్ చేస్తారు.
అత్యాధునిక డిజిటల్ స్కానింగ్
ఒక్కసారి మీరు ఇన్విసలైన్ ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాక మీ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్ గా సాగుతుంది. మొదట మా ఫ్రీ డిజిటల్ స్కాన్ సర్వీస్ ద్వారా, మీ పళ్ల అమరికని 3D స్కాన్ చేసి, దానిని అలైన్ టెక్నాలజీ లాబ్స్ కి పంపిస్తారు. వాళ్ళు దాన్ని పూర్తిగా పరిశీలించి మీకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే క్లియర్ అలైనర్స్ ని డిజైన్ చేస్తారు. అత్యాధునిక డిజిటల్ స్కానింగ్ మరియు ఫోటోల ద్వారా మీరు కోరుకున్న రిజల్ట్స్ ని పర్ఫెక్ట్ గా పొందగలరు.
3. అందరికీ అందుబాటులో సూపర్బ్ డిస్కౌంట్స్ తో ఇన్విసలైన్ ట్రీట్మెంట్
ప్రస్తుతం డెంటల్ ట్రీట్మెంట్స్ అన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి, కానీ అందరికీ తమ స్మైల్ డిజైన్ చేసుకోవాలని ఉంటుంది. అందుకోసమే అందరికీ అందుబాటులో సరసమైన ధరకే లభించేలా ఇన్విసలైన్ ట్రీట్మెంట్ మీద సూపర్బ్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు, అది కూడా కొద్ది రోజులు మాత్రమే. ‘ఇన్విసలైన్ ఓపెన్ డే’ ఆఫర్ ని ఉపయోగించుకుంటే 90 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా, జీరో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మీ చిరునవ్వు మార్చుకోవడం కోసం ఇంతకూ మించిన బంపర్ ఆఫర్ మళ్ళీ దొరకదు.
4. ఇన్విసలైన్ అలైనర్స్ ఎవరెవరికి సరైనది?
ఇన్విసలైన్ అలైనర్స్ అనేవి చిన్న – పెద్ద అని తేడా లేకుండా అందరికీ సెట్ అవుతాయి. అందులో ముఖ్యంగా..
– తమ చిరునవ్వును మెరుగుపరుచుకోవాలనుకునే యువతకి ఇన్విసలైన్ ది బెస్ట్ ఛాయస్.
– వంకర దంతాలు, ఖాళీలు లేదా సరైన అమరిక లేని పళ్ళు కోసం ట్రీట్మెంట్ తీసుకోవాలి కానీ అది బయటకి కనిపించకూడదు అనుకునే అడల్ట్స్ కి ఇది బెస్ట్ ఛాయస్.
– తేలికపాటి నుండి మధ్యస్థ దంత అమరిక సమస్యలు ఉన్న మధ్య వయస్కులు కూడా ఇన్విసలైన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
– మెటల్ బ్రేసెస్ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకునే వారందరికీ నొప్పిలేని, ఇబ్బంది లేని ఛాయస్.
– దంతాల మధ్య గ్యాప్, ఒకదానికొకటి దగ్గరగా ఉండటం(crowding), ఓవర్‌బైట్, అండర్‌బైట్, క్రాస్‌బైట్ వంటి సమస్యలు ఉన్నవారికి ఇన్విసలైన్ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ ఛాయస్.
ఇప్పటికీ మీకు ఇన్విసలైన్ ట్రీట్మెంట్ మీకు సెట్ అవుతుందా లేదా అనే అనుమానం ఉంటే, ఫ్రీ కన్సల్టేషన్ ద్వారా మా పార్థ డెంటల్ స్పెషలిస్ట్ లని కలవండి, వాళ్ళు మీ దంతాల అవుట్ లైన్ స్కానింగ్ ద్వారా మీకు ఇన్విసలైన్ ట్రీట్మెంట్ సెట్ అవుతుందా లేదా అనేది క్లియర్ గా చెప్తారు.
ఇన్విసలైన్ ఎవరికి సరైనది కాదు?
అన్ని సందర్భాలలో ఇన్విసలైన్ పని చేయకపోవచ్చు. తీవ్రమైన దంత సమస్యలు, భారీ దవడ సమస్యలు, లేదా అత్యంత సంక్లిష్టమైన కేసులు మెటల్ బ్రేసెస్‌లు లేదా శస్త్రచికిత్స ద్వారా మెరుగ్గా పరిష్కరించబడవచ్చు. చిగుళ్ల వ్యాధి లేదా చికిత్స చేయని కుహరాలు ఉన్నవారు కూడా ఇన్విసలైన్ చికిత్సను ప్రారంభించే ముందు ఈ సమస్యలను పరిష్కరించాలి. మీ కేసు ఇన్విసలైన్‌కు తగినదా? కాదా? అని తెలుసుకోవడానికి ఆర్థోడాంటిస్ట్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.
పార్థ డెంటల్ ని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి?
భారతదేశం మొత్తం మీద డెంటల్ రంగంలో 28 సంవత్సరాలుగా అత్యుత్తమ సేవలు అందిస్తున్న సంస్థ పార్థ డెంటల్. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, చెన్నై మరియు బెంగుళూరులోని పేషెంట్స్ కి వరల్డ్ క్లాస్ బెస్ట్ డెంటల్ సర్వీస్ లను అందిస్తోంది.
- సౌత్ ఇండియాలో మొత్తంగా 120కి పైగా డెంటల్ క్లినిక్స్.
- అంతర్జాతీయ పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే అత్యాధునిక సౌకర్యాలు
- సర్టిఫైడ్ మరియు అనుభవజ్ఞులైన డెంటల్ డాక్టర్స్.
- పేషెంట్స్ ని పర్సనల్ గా ట్రీట్ చేసే డాక్టర్స్.
- ఎలాంటి దాపరికంలేని సర్వీసులు.
- ఇక్కడ అప్పాయింట్మెంట్ బుక్ చేసుకోవడం చాలా ఈజీ, అలాగే మీ డెంటల్ ట్రీట్మెంట్ కి డిజిటల్ ట్రాకింగ్ ఉంటుంది.
పేషెంట్స్ తో ఫ్రెండ్లీ గా ఉంటూ, వారికి ది బెస్ట్ డెంటల్ కేర్ ఇవ్వడం పార్థ డెంటల్ ప్రత్యేకత.
మీ చిరునవ్వు మీ వ్యక్తిగత కాన్ఫిడెన్స్ ని పెంచడంలో, మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. వంకర దంతాలు లేదా సరైన అమరిక లేని పళ్ళు మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు. పార్థా డెంటల్ యొక్క ‘ఇన్విసలైన్ ఓపెన్ డే’ అనేది మీ చిరునవ్వును అందంగా మార్చుకోవడానికి మరియు మీ జీవితంలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని పొందడానికి ఒక అద్భుతమైన అవకాశం.
మీ కలల చిరునవ్వును పొందడానికి ‘ఇన్విసలైన్ ఓపెన్ డే’ అనేది బెస్ట్ ఛాయస్. దక్షిణ భారతదేశంలో నంబర్ 1 ఇన్విసలైన్ ప్రొవైడర్‌గా, మీకు అత్యుత్తమ ఫలితాలను అందిస్తోంది మా పార్థ డెంటల్.
ఇంకేం ఆలోచిస్తున్నారు? మీ చిరునవ్వును మార్చుకునే ఈ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోకండి.
ఇప్పుడే మీ ఉచిత కన్సల్టేషన్‌ను బుక్ చేసుకోండి!
కాల్ చేయండి: 040 – 4142 0000
వాట్సాప్ చేయండి: 8500779000
ఆన్‌లైన్‌లో బుక్ చేయండి:
బుక్ అపాయింట్మెంట్మీకు దగ్గరలోని పార్థ డెంటల్ క్లినిక్‌కి నేరుగా వెళ్లి కూడా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్‌లు పరిమితం, కాబట్టి త్వరపడండి!
మీ కలల చిరునవ్వుతో మీ కొత్త ప్రయాణాన్ని పార్థ డెంటల్‌తో ప్రారంభించండి!
5. పేషెంట్స్ ఇన్విసలైన్ ట్రీట్మెంట్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు..
Q: ఇన్విసలైన్ అలైనర్స్ చికిత్సలో నొప్పి ఉంటుందా?
A: నొప్పి అనేది ఉండదు. అలైన్‌మెంట్‌లు సున్నితమైన, స్థిరమైన ఒత్తిడిని మాత్రమే కలిగిస్తాయి, మీ దంతాలను నెమ్మదిగా కదిలిస్తాయి. మెటల్ బ్రేసెస్‌లతో పోలిస్తే ఇన్విసలైన్ అలైనర్స్ వల్ల కలిగే ఇబ్బంది పరిగణలోకి కూడా తీసుకోము.
Q: ఇన్విసలైన్ చికిత్సకు ఎంత సమయం పడుతుంది?
A: ఇన్విసలైన్ ట్రీట్మెంట్ వ్యవధి వ్యక్తిగతంగా మారుతుంది. సగటున, ఇన్విసలైన్ ట్రీట్మెంట్ కి సుమారు 12-18 నెలలు పడుతుంది, కానీ మా డెంటల్ డాక్టర్స్ మీ కన్సల్టేషన్ సమయంలో మీ సమస్యని బట్టి మీకు ఎంత సమయం పడుతుందనేది క్లియర్ గా చెప్తారు.
Q: ఇన్విసలైన్ అలైనర్స్ ని శుభ్రం చేయడం సులభమేనా?
A: అవును, వాటిని తేలికపాటి టూత్ బ్రష్ మరియు గోరువెచ్చని నీటితో సులభంగా శుభ్రం చేయవచ్చు. ఎక్కువ వేడి నీటిని ఉపయోగించవద్దు, ఎందుకంటే అది అలైన్‌మెంట్‌లను వక్రీకరించవచ్చు.
Q: పార్థ డెంటల్ అన్ని బ్రాంచ్‌లలో ఇన్విసలైన్ ఆఫర్‌లు వర్తిస్తాయా?
A: అవును, మేము ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్, చెన్నై మరియు బెంగళూరులోని మా అన్ని ప్రీమియం లొకేషన్‌లలో ఇన్విసలైన్ ట్రీట్మెంట్ ఆఫర్స్ ని అందిస్తున్నాం. నిర్ధారణ కోసం మీ సమీప పార్థ డెంటల్ బ్రాంచ్‌కు కాల్ చేయండి.
Q: జీరో డౌన్ పేమెంట్‌తో చికిత్సను ప్రారంభించవచ్చా?
A: అవును, ఇన్విసలైన్ ఓపెన్ డే సమయంలో మీరు జీరో డౌన్ పేమెంట్‌తో మీ ఇన్విసలైన్ ట్రీట్మెంట్ ని ప్రారంభించవచ్చు మరియు జీరో-కాస్ట్ EMI ఎంపికలను పొందవచ్చు.
Disclaimer:
The prices mentioned in this blog are indicative and may vary based on the severity of the condition, technology used, and materials suggested by the Dentist. They are accurate as of the date of publishing and subject to change as per clinic policy. Third-party or AI-generated estimates may not reflect actual clinic pricing. For accurate costs, please visit your nearest Partha Dental clinic.